Friday, August 19, 2022

నమ్మకం, మరుపు, ఆశ

మేజర్ సినిమా లో ఒక సన్నివేశం - 

చీకటిలో బయటకి వెళ్ళిన పిల్లాడి తో , వాడి నాన్న - 

"అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు? చెల్లి తోడుగా ఉన్నాదనా? అది చిన్న పిల్ల రా. తను లేకపోయి ఉంటే?

"నువ్వున్నావు కదా నాన్న"

"నేను కూడా లేకపోతే.."

"నువ్వుంటావు కదా నాన్న! " 

The conviction with which the 10-11 years old boy says this and the innocence that comes out plucked few strings of my heart. It is utterly unimaginable that there will be a time when we will without the protection, guidance of our parents. 

అవును! జీవితంలో ఎప్పుడైనా ఏమైనా మనకి ధైర్యం చెప్పడానికి అమ్మ ఉంటుంది, సాయం చేయడానికి నాన్న ఉంటాడు, ఎప్పటికీ ఉంటారు అనే  నమ్మకం. కాదు అమాయకత్వం. మనం ఎంత పెద్దయినా మనలో నుండే అమాయకత్వం.

కానీ ఆ నమ్మకం వమ్ము కావడానికి , ఆ అమాయకత్వం పోవడానికి ఒక రోజు వస్తుంది. ఆ దుర్దినం మనల్ని జీవితాంతం వెంటాడుతుంది.

As my lamentation continues, I happened to talk with one of my friends who lost a very close family member, a mother of a 10-year-old kid. That kid is now under the care of very loving grandparents and with a caring dad who's somewhere else because of job conditions. 

I cannot even think what might be going through that kid's mind if a full-grown adult like me cannot bear the loss of a parent. One specific scenario that my friend mentioned made my own sorrow look small - 

'When she goes for a haircut, the stylist asks "your hair looks great! Your mom must be taking good care of it" and the kid casually says "I dont have my mom. My grandma did this." '

'We do not know how she is bearing the grief, the loss - particularly when she sees her friends boasting about how well their moms cook, help them get ready to school -just be there for anything and everything that kids of that age need.'

Death is a cruel way of reminding us how transient and delicate our lives are. Of everything that happens in our lives, this is the surest event that brings us down to ground. 

At the same time, మరుపు గొప్ప ఔషధం. గాయపు బాధ మరుస్తాం, దాని మచ్చ మిగిలినా సరే.

ఈ రాత్రి చీకట్లు రేపటి ఉదాయానికి దారి చూపుతాయనే ఆశ ఒక వరం. అది ఉందో లేదో తెలీని భవిష్యత్తు మీదనైనా సరే. ఈ రెండే లేకపోతే మానవ జీవితం భరింప శక్యం కానీ బరువుగా ఉండేదేమో.

No comments: