చిన్నప్పుడు నాకు చీకటి అంటే చాలా భయం. ఇంచుమించు కాలేజీ కి వెళ్ళే వయస్సు వరకు ఆ భయం ఉండేది. ఐతే భయం దేనికంటే చీకటి లో ఏవో తెలీయని భయానక జీవులు, భూతాలూ, దెయ్యాలు ఉంటాయి అని. జీ హర్రోర్ షో పుణ్యమా అని ఈ భయం పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని సామెత. మరి నాకు భూతాలంటే భయం ఎలా పోయింది?
పూర్ణమ్మ తన జీవితం లో చాలా ఆటుపోటులు తిని రాటుదేలి పోయిన మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు పుట్టిన తరవాత, ఆ పెద్ద కుటుంబాన్ని దిక్కు లేనిది గా చేసి వెళ్ళిపోయాడు ఆ పెనిమిటి. గొప్పింటి కోడలు గా ఉండాల్సిన ఆమె దాయాదుల వాళ్ళ ఆస్తి పోగొట్టుకొని వీధిన పడింది. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి విశాఖపట్నం చేరి, పెళ్ళిళ్ళలో వంటలు చేసే పనిలో దూరింది. అప్పటికి ఇంకా కేటరింగ్ పోరు మొదలు అవ్వలేదు వంట వాళ్లకి. పెద్ద పెద్ద వాల్లిల్లలో పెల్లిలకి వంట వాళ్ళని పిలిపించుకొని వంటలు చేయించుకోవటం, కార్యక్రమాలు అయ్యినంత వరకు వారి ఇళ్లలోనే ఉండటం ఉండేది. వంటలలో చెయ్యితిరిగిన మనిషి కావటం తో పూర్ణమ్మ కి పెళ్లి పిలుపులు బాగానే వచ్చేవి. పెళ్ళిళ్ళ సీజన్లో అయిపోయినా ఉన్న కాసింత డబ్బు తో సాగిపోయేది ఇల్లు. అలానే పిల్లలని చదివించింది. అందరు పిల్లల కన్నా చిన్న వాడు రామం అంటే చాలా ప్రేమ ఆ తల్లి కి. ఆ ప్రేమ వల్లనేమో వాడికి చదువు అబ్బలేదు, అపారామైన తెలివి తేటలు. చదువులలో సున్నా. పది దాటటానికి మూడేళ్ళు పట్టింది.
పూర్ణమ్మ కి వయస్సు మీదకి రావటం తో చూపు తగ్గింది. కేటరింగ్ కొత్త వింతలూ రావటం తో పాత వంట రోత అయ్యింది జనాలకి. రామం తప్ప కొడుకులు అందరు మంచి ఉద్యోగాల్లో స్తిరపడ్డారు వారి సంసారాలతో. కూతుర్లకి కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. ఎవరికి వారు జీవితాలలో busy అయ్యారు. అమ్మని మర్చి పోయారు.
మిగిలిన డబ్బు, కొడుకు రామం తో తను కొనుకున్న ఊరు చివరి పెంకుటింటి కి మారింది పూర్ణమ్మ. రామం కి వయస్సు తో బాటే వ్యసనాలు ఎక్కువయ్యాయి. వాటికి డబ్బులు అమ్మ నుండి రాక పోవటం తో ఒక రోజు దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ లో ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు. పూర్ణమ్మ కూడా కొడుకు ప్రయోజుకుడు కావటం తో కొంచం కుదుట పడింది. తీర్థయాత్రలకి బయలేదేరి సంపూర్ణ భారత దేశ యాత్ర ముగించింది.ఇల్లు అమ్మి తన దగ్గరకి వచ్చేయ్యమన్న పెద్ద కొడుకు ని, చిన్న కూతురుని కాదని, తన ఆఖరి కొడుకు బాగోగులు చూసుకోవటం కోసం వాడి దగ్గరే ఉంది పోయింది.
Tuesday, March 30, 2010
Monday, March 29, 2010
Delightful ambiguity. Really..??
Not knowing what is going to happen the next moment is one of the best parts of life. We are actors in a play where each moment is randomly churned out. There might be a remote possibility at random that we can predict what the next random event is going to be. But the infiniteness randomness doesn't really make it any better.
Am I going to pass? Will she accept? Will I get the job? Will my dad buy me a bike? Will I win the lottery? What number does the dice roll next? Ambiguous situations.
Some of these fall into the category called 'delightful ambiguity'. If you continue to be in this blissful state too long it will place you right in the middle of a state where more than 90% of the world is already in. Confusion. Ambiguity. There is no delight in that.
Am I going to pass? Will she accept? Will I get the job? Will my dad buy me a bike? Will I win the lottery? What number does the dice roll next? Ambiguous situations.
Some of these fall into the category called 'delightful ambiguity'. If you continue to be in this blissful state too long it will place you right in the middle of a state where more than 90% of the world is already in. Confusion. Ambiguity. There is no delight in that.
Saturday, March 27, 2010
Something Made of Glass
The
fan beside the mattress is trying hard to blow the hot air out of the room, sounding
like a beehive. The books lying around the mattress are carelessly left open,
with their pages turning rapidly and randomly, like the time that is passing
by. Rapid days. Random Thoughts. Shirts and trousers are hanging at a corner of
that room, which is filled with the smell of deodorant and room freshener.
It
was six on that dawn when he woke up with a feeling of something made of glass
broken within in him. He could feel those broken glass pieces getting pumped
all over his body through his veins, broken glass in the tub filled with water,
broken mirror in the bathroom, glass bits in his morning dose of caffeine and
he knew he had twenty four hours to live. Human brain at times does things like
love, which go beyond reasoning.
He
worked harder than usual throughout the day, though the world around him
started growing distant and he forgot about that morning’s feeling altogether. He
came into the room the crumpled white cotton shirt sticking to his body sweat.
The helmet dropped dead onto a chair from his hand, followed by his wallet,
keys, phone – and few other things which were once valuable, but now seemed
worthless.
He
dropped down on the mattress, picked up a book – a random pick whose last words
read ' ... races condemned to a hundred years of solitude did not have a second
opportunity on earth.'
Broken
mirror and tub filled with glass pieces brought back some memory which slid
through his throat like a green, bitter liquid. He sat down on the mattress,
trying to gulp down that memory which hurt as it slid passing the cuts the
broken pieces have made. As he entered that room filled with the smell of
deodorant and room spray, clothes hanging in a corner, where the fan was
buzzing like fly in the ear and books fluttering around and picking up a book
about a hundred years of solitude, the thought came back that he had less than twenty
four hours to live and that the glass bits never stopped cruising through his
body.
He
felt he was born as a 25 years old person, though the photo frames hanging on
the wall showed him as a child playing on a beach. He barely remembered his
childhood now. The weight of twenty-five years of thoughts and memories
suddenly came onto him. There were sparkles in his eyes one moment and tears in
the other, smile on his face one moment and heavy sadness the next.
Seconds
ticked away to minutes and minutes to hours. He sat still with his body covered
with filmy sweat. Not a muscle twitched nor a vein throbbed and on his face a
void expression appeared. He suddenly felt as light as air. A thin transparent
yet obstructing film appeared between his vision and the rest of the world
around him. He moved away from a body on whose face was a void expression, away
from the mattress, the fan, broken mirror and tub with water which still had
broken glass pieces.
As
the painfully throbbing stars began to disappear from the sky one by one, a
bright star appeared at the horizon just for a moment and disappeared. A lone
bird sang a soulful tune as the Sun rose. Somewhere, sometime, in another realm he was
born again with something made of glass within him. May be the strength of his
past life will give him strength to bear if it breaks again.
[Or]
Somewhere,
sometime, in another realm he might have born with something made of glass
within him, only to have it broken after twenty five years.
…
Sweet
Hope, ethereal balm upon me shed,
And
wave thy silver pinions o’er my head.
To
Hope, Keats
Labels:
English,
కపిత్వం వెలగబెట్టుట
వంశీ కతలు - పరుగులు
చాలా హడావిడిగా పరిగెడుతున్న రవి ని ఆగమని ఒక పోలి కేక పెట్టాడు మోహన్, తనని చూసే పారిపోతున్నాడు అని తెలీక. అయినా ఆగని రవి ని పట్టుకోవాలి అని పరుగు మొదలు పెట్టాడు మోహన్. అలా పరుగెడుతూ, నిద్ర పోతున్న బుజ్జి గజ్జి కుక్క తోక ని మట్టేసారు ఇద్దరు. ఒకడి వెనకాతల ఒకడు తోక మట్టటం తో కుయ్యో మొర్రో అంటూ ఆ కుక్క వీళ్ళ ఇద్దరి వెనకాతల పడింది. ముందు రవి, వెనక మోహన్, వీళ్ళిద్దరి వెంట గజ్జి కుక్క. డాబా మీద నుండి చూస్తున్న స్వప్న కి ఈ పరుగులు చూసి నవ్వు ఆగలేదు. ఆ కుక్క ఒకప్పుడు స్వప్న వాళ్ళ పెంపుడు కుక్క. వీళ్ళు పెట్టిన తిండి తినే అలా అయిపొయింది అని కాలనీ లో అందరు అనుకుంటారు. కాదు బొచ్చు కుక్కని కొనమంటే, స్వప్న నాన్న గజ్జి కుక్కని కొన్నాడు అన్న నిజం అందరికి తెలిసిన రహస్యం. అయినా అది వేరే విషయం.
ఆ పరుగు పందెం వీధి దాటిపోయి గతుకుల మెయిన్ రోడ్డు మీద కి చేరింది. కుంటుతూ పరుగెడుతున్న గజ్జి కుక్క ని చూసి, జాలి పది సోదర భావం తో మెయిన్ రోడ్ కుక్కలు కూడా పరుగు మొదలు పెట్టాయి, రవి మోహన్ ల వెంట.
రవి తన పక్కనుండి వెళ్తున్న సిటీ బస్సు ఫుట్ బోర్డు ఎక్కి వెనక్కి తిరిగి చూసాడు, కుక్కలా తన వెంట పడ్డ మోహన్, ఆ వెనకాల కుక్కలా గుంపుని చూసి నవ్వుకొని బస్సు లో ఖాళి సీట్ చూసి కూర్చున్నాడు.
అలా రన్నింగ్ లో బస్సు ఎక్కక పొతే ఇంకో బస్సు లో రావచ్చు కదా అన్నాడు తన పక్కనే కిటికీ సీట్లో కూర్చున్న స్వప్న వాళ్ళ నాన్న. 'నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా అంకుల్' అన్నాడు రవి, పాతాల భైరవి లో NTR ఫోసులో. 'ఏదో ఒకటి చెప్పు' అన్నాడు స్వప్న నాన్న, నేపాల మాంత్రికుడి లా గెడ్డం గోక్కుంటూ, బయట పోస్టర్ మీద అనుష్క పోస్టర్ చూస్తూ.
'మోహన్ మీ అమ్మాయి కి ఇవ్వమని లవ్ లెటర్ నాకు ఇస్తున్నాడు. వాడి నుండి తప్పించుకోవటానికి ఇలా పరుగెత్తా' అని తాపిగా చెప్పాడు రవి. ఉలుక్కు పడ్డ గెడ్డం మాంత్రికుడు కిటికీ లోనుండి బయటకి చూసాడు మోహన్ కనిపిస్తే దొబ్బులు పెడదామని. కాని అప్పటికే మోహన్ పరుగు ఆపెయ్యడం, కుక్క గ్యాంగ్ లో ఒక కుక్క వాడి పిక్క ముక్క లాగేయ్యటం కూడా ఐపోయింది. ' బాబు, తల లోపలి పెట్టండి సర్' అన్నాడు కోపంగా బస్సు డ్రైవర్.
తరవాతి స్టాప్ లో RTC Squad వస్తే ticket లేని రవి బతుకు జీవుడా అని దిగి, mobile కోర్ట్ కి వెళ్లి ౧౦౦ రూపాయలు ఫైన్ కట్టాడు రవి, స్వప్న తనకి రాసిన లవ్ లెటర్ జేబులో తడుము కుంటూ...
కుక్క కరిచిన తనని స్వప్న వాళ్ళ నానా ఎందుకు కొట్టాడో, మోహన్ కి అర్థం కాలేదు. గజ్జి కుక్క మరి ఇంకా ఆ వీధి లో కనిపించలేదు. నేపాల మాంత్రికుడు మాత్రం ఇప్పటికి తను కొన్నది గజ్జి కుక్క కాదు, బొచ్చు కుక్కే అని వాదిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు తన అల్లుడైన రవి తో. ఐతే ఒక ప్రశ్న మాత్రం ఇంకా ఉండిపోయింది. రవి ఆ రోజు ఎందుకు పరుగెత్తాడు? :-)
గమనిక: అచ్చుతప్పులని తన్నించ ప్రార్థన.
ఆ పరుగు పందెం వీధి దాటిపోయి గతుకుల మెయిన్ రోడ్డు మీద కి చేరింది. కుంటుతూ పరుగెడుతున్న గజ్జి కుక్క ని చూసి, జాలి పది సోదర భావం తో మెయిన్ రోడ్ కుక్కలు కూడా పరుగు మొదలు పెట్టాయి, రవి మోహన్ ల వెంట.
రవి తన పక్కనుండి వెళ్తున్న సిటీ బస్సు ఫుట్ బోర్డు ఎక్కి వెనక్కి తిరిగి చూసాడు, కుక్కలా తన వెంట పడ్డ మోహన్, ఆ వెనకాల కుక్కలా గుంపుని చూసి నవ్వుకొని బస్సు లో ఖాళి సీట్ చూసి కూర్చున్నాడు.
అలా రన్నింగ్ లో బస్సు ఎక్కక పొతే ఇంకో బస్సు లో రావచ్చు కదా అన్నాడు తన పక్కనే కిటికీ సీట్లో కూర్చున్న స్వప్న వాళ్ళ నాన్న. 'నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా అంకుల్' అన్నాడు రవి, పాతాల భైరవి లో NTR ఫోసులో. 'ఏదో ఒకటి చెప్పు' అన్నాడు స్వప్న నాన్న, నేపాల మాంత్రికుడి లా గెడ్డం గోక్కుంటూ, బయట పోస్టర్ మీద అనుష్క పోస్టర్ చూస్తూ.
'మోహన్ మీ అమ్మాయి కి ఇవ్వమని లవ్ లెటర్ నాకు ఇస్తున్నాడు. వాడి నుండి తప్పించుకోవటానికి ఇలా పరుగెత్తా' అని తాపిగా చెప్పాడు రవి. ఉలుక్కు పడ్డ గెడ్డం మాంత్రికుడు కిటికీ లోనుండి బయటకి చూసాడు మోహన్ కనిపిస్తే దొబ్బులు పెడదామని. కాని అప్పటికే మోహన్ పరుగు ఆపెయ్యడం, కుక్క గ్యాంగ్ లో ఒక కుక్క వాడి పిక్క ముక్క లాగేయ్యటం కూడా ఐపోయింది. ' బాబు, తల లోపలి పెట్టండి సర్' అన్నాడు కోపంగా బస్సు డ్రైవర్.
తరవాతి స్టాప్ లో RTC Squad వస్తే ticket లేని రవి బతుకు జీవుడా అని దిగి, mobile కోర్ట్ కి వెళ్లి ౧౦౦ రూపాయలు ఫైన్ కట్టాడు రవి, స్వప్న తనకి రాసిన లవ్ లెటర్ జేబులో తడుము కుంటూ...
కుక్క కరిచిన తనని స్వప్న వాళ్ళ నానా ఎందుకు కొట్టాడో, మోహన్ కి అర్థం కాలేదు. గజ్జి కుక్క మరి ఇంకా ఆ వీధి లో కనిపించలేదు. నేపాల మాంత్రికుడు మాత్రం ఇప్పటికి తను కొన్నది గజ్జి కుక్క కాదు, బొచ్చు కుక్కే అని వాదిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు తన అల్లుడైన రవి తో. ఐతే ఒక ప్రశ్న మాత్రం ఇంకా ఉండిపోయింది. రవి ఆ రోజు ఎందుకు పరుగెత్తాడు? :-)
గమనిక: అచ్చుతప్పులని తన్నించ ప్రార్థన.
Friday, March 26, 2010
అప్పుడే భగవద్గీత ఎందుకు!!
"నీకు అప్పుడే భగవద్గీత ఎందుకు!"
కర్తవ్యం మర్చి పోయిన అర్జునుడికి చేసిన జ్ఞాన బోధ కాదా గీత? మరి ఎందుకు మనకి ఈ నిర్లక్ష్యం? ఎందుకంటే సమాజం అలా తయారు చేసింది గీత ని. కాలేజీ కి వెళ్ళే కుర్రాడు భగవద్గీత చదువుతుంటే ఇంట్లో తల్లి తండ్రులే వాడిని ఆక్షేపిస్తారు. 'నీకెందుకురా ఇప్పుడు నుండి?' అని. వాడికి కాకపొతే 'All is well with the world' అనుకుంటూ పడకకుర్చి లో కూర్చొని రోజంతా పేపర్ చదువుకునే వాళ్లకి కాలక్షేపమా ఈ గీత? ఎన్నటికి కాదు.
తను ఏమి చెయ్యాలో తెలీక, తికమక పడుతూ, చేసే పని వలన వచ్చే ఫలితం కోసం ఆలోచించే వాడికి, 'చంపడానికి నువ్వెవరు, చావటానికి వాళ్ళెవరు. అంతా నేనే! నిమిత్త మాత్రం భవ సవ్యసాచిం|.
"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫల హేతుర్భు: మా తే సంగోస్త్వకర్మణి ||"
నువ్వు చెయ్యాల్సినది ఏదో నువ్వు చెయ్యు, దానిని దాటి వెళ్లకు. నువ్వు ఆ పని యొక్క ఫలితం కి కారణం కాదు. ఆ చేసే పని వళ్ళ వచ్చే ఫలితం నాకు వదిలేయ్. That result should not lead you towards inaction or omission of your duties.
ఇంత కన్నా మించిన దిక్సూచి ఉంటుందా ఈ నాటి యువతరానికి? కాలేజీ వదిలి బయట ప్రపంచాన్ని ఎదుర్కొనే ప్రతీ యువకుడు, యువతి అర్జునులు కాదా? మరి ఎవరు చెప్తారు వాళ్లకి ఈనాటి భగవత్గీత?
This should begin at home. Inculcate the Indian philosophical thoughts from childhood. If you think your child is too young and should rather spend time on cartoons, remember that Sri Adi Sankara was 8 years old when he was given a dried gooseberry as bhiksha. Introduce kids to Gita, Upanishads. Tell them how vast the Hindu philosophy is. Explain them the dilemma of Arjuna, his resistance to do what his duty needs him to do. Tell them how Krishna cleared his doubts not by mere materialistic comparison but by exploration of upanishad saara. Teach the karma yoga of Gita.
Gita was not taught to Bheeshma. It was taught to Arjuna, a warrior who was hesitant to play his role in the battle. Isn't that Arjuna in every kid who is getting ready to face the war of life?
చివరగా పిల్లలకి, యువతీ యువకులకి ఒక్క మాట - "ఉద్దరేత్ ఆత్మన్ ఆత్మానౌ! " నిన్ను నువ్వే ఉద్దరించుకో! It is in your hands to mould yourself to be the best version of you. Do not wander too far away from that path of being that version. Explore. Think. Question. Learn. Explore.
Vamsi
Jai Sri Ram
In Search Of Ishaan Awasthi
A sunrise. Dew on the grass. Birds chirping and distant sound of temple bells. A fresh shower of rain after scorching heats of summer. Smell of damp earth. Warmth coming out of the ground. Flight of a butterfly. Colors of a rainbow. A silent evening walk on a beach. Chat in a park.
Go ahead! Call me a romantic fool!
These are things that we were in touch with until a good five years ago. These are the things that inspired us in one way or the other, for one thing or another, to do something which wanted to do. We were game for everything , every challenge and every sport. Be it painting competition on Independence Day or fancy dress for Teacher’s Day or great debates across different sections, groups & departments or a skit for a Fresher’s Day in college or happy-to-have fights in college. Name it, and I am sure that we have participated in one or more of the activities that are listed and not listed above. Surely, the Sports day marches have inculcated whatever discipline is left within us today.
Subscribe to:
Posts (Atom)

