For the first time since the last three years, summer nights are not being so cruel with me. Seems insomnia has finally taken leave from me, leaving me in sleep for most of the days. Is it the new place, new people, new climate or all these? I don't know but given a chance I will say it is the climate and the daily walk that I 'had' to take to reach office & home.
Routine
I wake up at 6:00 or 6:30 in the morning. Take an hour to get ready, all dressed up. Microwave some milk and have corn flakes for breakfast. Run ahead to the bus stop for 8:17 bus 253. Once out of apartment block, cold wind brushes my face forcing hands into my jacket pockets. If I am lucky enough, there might also be a 'Good morning wish' from rain. Once in the bus, I catch 40 winks to get down at Bear Creek at around 9:00 am from where it's a 10 min walk to office.
It's lunch at 12:30 PM and the best part is I don't know what eatable item I am going to get in the cafeteria. It can be a pizza or thai fried rice or bucca burger or continental salad.
Coffee break at around 4:00 PM. Start to home at 6:30, to catch the 6:52 PM bus. Another 10 mins walk in the chilly wind with either a cloudy sky or a sunny one. Chill is common. Reach home at around 7:30 PM... take a 30 mins refresh time out... peep into kitchen to check what roommates (if any have arrived) are doing and with corporate social responsibility lend a helping hand to them. Dinner at 9:00 PM.. chats.. phone calls.. occassional movies.. to deep deep sleep at 10:30 or 11:00 or 12:00 in the warm warm room :).
But still...
I move along in shadows of night
with star light passing through
a hole in my chest
in the shape of a heart.
The image in the pool fades away
as my destiny written on a paper
dancing to the music of Spheres,
flutters in the night's cold winds.
The End of A Day
Friday, April 23, 2010
Saturday, April 10, 2010
నిదుర రాని ఈ నిశీధం
నగరాలు దేశాలు దాటాను,
మిత్రులను శత్రువులను వదిలి,
ఉన్న ఊరిని, కన్నా వారిని వదిలి,
ఈ seattle ఊరిలో పడ్డాను.
ఆదరా బాదరా ఏర్పాట్లు,
ఆఖరి నిమిషపు గ్రహపాట్లు,
కోల్పోయిన ipodu,
పర్లేదులే అని నాన్న కబుర్లు.
"మళ్లీ ఒక్కసారి చూడాలి"
అన్న అమ్మ మాటలు!
గుండెల్లో గూడు కట్టుకున్న
బాధల మూటలు!
కంటి నుండి జారిన
కన్నీటి చుక్క
సెలవింకా మీకందరికీ
అని మూగగా చెప్పిన లెక్క.
మాట పెగలనివ్వని గొంతులో నొప్పి,
కన్నీరు కూడా తీర్చలేని దప్పి
దూరపు కొండలు నునుపు
కాని వాటి వెంటే పరుగు.
మరుపు లేని ఈ పాట్లు,
కంటి చివర రాలని చుక్కలట్లు,
airport కి చేరితే కాని
జారని ఉత్సుకపు కట్లు.
గాలి లోనే కొట్టిన విమానపు చక్కర్లు
తిప్పిన లండన్ ఊర్లు,
ఇంటికి చేసిన call 5 పౌండ్లు,
all the best అని FB లో మేస్సేజులు.
చెంబు లేని దేశం లో
tissue పెద్ద issue
అనుభవం ఐతే కాని
తెలియదు ఆ డిషుం డిషుం!
అలవాటులేని పని, ఏ దారిలోకి వెళ్తుందో?
కాదా ఇది శిక్ష?
బుర్ర నమ్ముకొని వచ్చిన వాడికి
ఆ ఆంజనేయుడే రక్షా!
ఏ జన్మ ప్రారబ్దమో,
ఏ పాప ఫలమో,
పొట్ట కూటి కోసం ప్రయాణం
seattle నగరం లో నిదుర రాని ఈ నిశీధం.
మిత్రులను శత్రువులను వదిలి,
ఉన్న ఊరిని, కన్నా వారిని వదిలి,
ఈ seattle ఊరిలో పడ్డాను.
ఆదరా బాదరా ఏర్పాట్లు,
ఆఖరి నిమిషపు గ్రహపాట్లు,
కోల్పోయిన ipodu,
పర్లేదులే అని నాన్న కబుర్లు.
"మళ్లీ ఒక్కసారి చూడాలి"
అన్న అమ్మ మాటలు!
గుండెల్లో గూడు కట్టుకున్న
బాధల మూటలు!
కంటి నుండి జారిన
కన్నీటి చుక్క
సెలవింకా మీకందరికీ
అని మూగగా చెప్పిన లెక్క.
మాట పెగలనివ్వని గొంతులో నొప్పి,
కన్నీరు కూడా తీర్చలేని దప్పి
దూరపు కొండలు నునుపు
కాని వాటి వెంటే పరుగు.
మరుపు లేని ఈ పాట్లు,
కంటి చివర రాలని చుక్కలట్లు,
airport కి చేరితే కాని
జారని ఉత్సుకపు కట్లు.
గాలి లోనే కొట్టిన విమానపు చక్కర్లు
తిప్పిన లండన్ ఊర్లు,
ఇంటికి చేసిన call 5 పౌండ్లు,
all the best అని FB లో మేస్సేజులు.
చెంబు లేని దేశం లో
tissue పెద్ద issue
అనుభవం ఐతే కాని
తెలియదు ఆ డిషుం డిషుం!
అలవాటులేని పని, ఏ దారిలోకి వెళ్తుందో?
కాదా ఇది శిక్ష?
బుర్ర నమ్ముకొని వచ్చిన వాడికి
ఆ ఆంజనేయుడే రక్షా!
ఏ జన్మ ప్రారబ్దమో,
ఏ పాప ఫలమో,
పొట్ట కూటి కోసం ప్రయాణం
seattle నగరం లో నిదుర రాని ఈ నిశీధం.
Labels:
కపిత్వం వెలగబెట్టుట,
తెలుగు
Subscribe to:
Posts (Atom)
