బుడుగు 'హైదరాబాదురా ' అంటాడు.
'శబ్దాశ్రయ హాస్యమ్ము హాస్యము కాబోదు ...' అని బుగ్గలు నొక్కుకుంటాడు పంతులు, బాపు గారి బుడుగు కార్టూన్ లో ఒక చోట .
'శబ్దాశ్రయ హాస్యమ్ము హాస్యము కాబోదు ...' అని బుగ్గలు నొక్కుకుంటాడు పంతులు, బాపు గారి బుడుగు కార్టూన్ లో ఒక చోట .
మరి ఈ మధ్య వచ్చే హాస్యానికి ఒక్క శబ్దం ఒక్కటే ఏం కర్మ ప్రతీదీ ఒక ఆశ్రయమే. 'కాదేదీ హాస్యానికి అనర్హం'. Everyone, everything, any time can be mocked to invoke a snigger in audience. అది సినిమా హాస్యం కావొచ్చు, బుల్లి తెర హాస్యం కావొచ్చు, బుజ్జి తెర (mobile/OTT) హాస్యం కావొచ్చు. ఈ హాస్యం లో ఒక గౌరవం, ఒక మర్యాద లేదు. హద్దులు, సరిహద్దులు లేవు. అపశబ్దాలు, జుగుప్స తప్ప.
అపహాస్యం హాస్యం ముసుగు వేసుకొని నడి వీధుల వెంట, ఆకాశ దారుల వెంట దర్జాగా చెలామణి అవుతోంది. ఆ అపహాస్య రసం చేదుగా తయారవుతోంది.
Mimicking a poem's stanza - 'గత హాస్యము మేలు వచ్చు హాస్యము కంటెన్'. :)
No comments:
Post a Comment