'ఒక మంచి మాట అనుకుందాం' అని అంటే, 'ఏం ! మీరే ఏంటి మేము కూడా అనగలం మంచి మాటలు. అలా అనగానే మంచోళ్ళు ఐపోతారా? '
సినిమా లో సంభాషణ .
'అలా కాదే ! అత్త కదా.. అభిమానం ఉండాలే. అన్ని మాటలు నువ్వు అనకూడదే. ' అంటే 'ఏం అభిమానం .అంతా నాటకాలు. ఈ కాలం లో అందరివి ఉత్తిత్తి ప్రేమలే. చాల్లే చాలా చూసాం. మాకేమీ అక్కర్లేదు ఈ అభిమానాలు. '
కొన్ని సంవత్సరాల ముందు ఒక ఇంట్లో సంభాషణ.
సినిమా లోనే కాదు, జీవితం లో కూడా ఆ మాటలు అన్నవాళ్లు, మాటలు పడిన వాళ్ళు కలవడం చూసాం.
అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు. సినిమా లో తత్త్వం ఉంటే , ఆస్వాదించటానికి ఆ తత్త్వం బోధపడాలి, ఆ అనుభవం ఉండాలి. Unless you realize the importance of having your extended family coming together to share joys and sorrows, it would definitely look like a fool's talk if someone is talking about relationships.

No comments:
Post a Comment