Monday, September 12, 2011

Miss 'Universe'?!

ఒకే మనిషికి రెండు నాల్కలేల?
తెలుగువారి మధ్య తెలంగాణా గోల యేల
'భూ' నారుల నడుమ 'విశ్వ' సౌందర్య పోటీలేల?
వినవే బాల ఇదే కలి లీల! :-)

No comments: